Viral video: యువతి డ్యాన్స్ తో స్టెజీ మొత్తం షేక్.. మామూలుగా లేదుగా!

Viral video: సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో వీడియో తెగ హల్ చల్ చేస్తుంది. కొంత మంది రకరకాల వీడియోలు చేస్తూ అలరిస్తుంటారు. ఆ వీడియోల్లో కొన్ని చాలా ఆకట్టుకుంటాయి. సినిమా పాటలకు, ఫోక్ సాంగ్స్ కు డ్యాన్స్ చేస్తూ ఎంటర్ టైన్ చేస్తుంటారు. కొన్ని డ్యాన్స్ వీడియోలు క్షణాల్లో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఒక ఆంటీ వేసిన స్టెప్పులు తెగ ఆకట్టుకున్నాయి. ఆ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 30 … Read more

Hyderabad: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 206 రాళ్లు తీశారు కిడ్నీ నుంచి.. హైదరాబాద్ లో వైద్యుల ఘనత

Hyderabad: కిడ్నీలో రాళ్లు ఉన్నాయని పలువురు చెబితే సాధారణమే కదా చాలా మందిలో ఇలా ఉంటాయని అనుకుంటాం. కానీ కిడ్నీలో 206 రాళ్లు ఉంటే ఏమంటాం. ఏమీ అనలేం. ఆశ్చర్యపోవడం తప్పా. నల్గొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కిడ్నీలో 206 రాళ్లు గుర్తించారు వైద్యులు. రోగిని నొప్పి తీవ్రం కావడంతో వాటిని తొలగించక తప్పని పరిస్థితి తలెత్తింది. అతడిని హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. కిడ్నీలో రాళ్లతో తీవ్రమైన నొప్పి రాగా ఏప్రిల్ … Read more

Interesting news: పెళ్లై 17 ఏళ్లైనా పిల్లలు పుట్టడం లేదని ఓ భర్త పాడు బుద్ధి

Interesting news

Interesting news : ఆ దంపతులకు చాలా ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కానీ సంతానం మాత్రం కలగలేదు. గుళ్లు, గోపురాలు తిరిగినా ఫలితం లేదు. ఆస్పత్రుల చుట్టూ వైద్యుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా సంతానం మాత్రం కలగలేదు. ఈ క్రమంలో ఆ భార్య పుట్టింటికి వెళ్లింది. ఆ భర్త ఆమెకు ఫోన్ చేశాడు. ఫోన్ లో భర్త చెప్పింది విన్న ఆమె.. అతడి మాటలను లైట్ తీసుకుంది. ఆటపట్టించడానికి అలా అన్నాడేమో అనుకుంది. కానీ భర్త … Read more

Interesting news: ఆ దంపతులిద్దరూ ఐఐటీ టాపర్స్.. కోట్ల ప్యాకేజీని వదులుకుని సొంతూరుకు వచ్చారు

Interesting news: భారత దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలు ఐఐటీలు. అలాంటి ఐఐటీల్లో చదువుకోవాలని చాలా మంది కోరుకుంటారు. అందుకు సంవత్సరాల తరబడి శ్రమిస్తారు కూడా. కానీ అతి కొద్ది మందికి మాత్రమే ఆ అవకాశం దక్కుతుంది. ఐఐటీలో చదువుకోవడమే ప్రతిష్టాత్మకం అనుకుంటే అందులో టాపర్స్ గా నిలవడం అంటే మాటలు కాదు. అలాంటిది ఆ దంపతులిద్దరూ ఐఐటీ టాపర్స్. ఎందరో కలలు కనేలా విదేశాల్లో మంచి ప్యాకేజీతో ఉద్యోగం సాధించారు. అమెరికాలో కోట్లాది రూపాయల ప్యాకేజీతో … Read more

Sree reddy: శ్రీరెడ్డి పెళ్లి కూతురాయనే.. వరుడు అతడేనంటూ

Sree reddy: శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనో రెబెల్ యాక్టర్. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మొదట లేవనెత్తింది తనే. క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా ఒక్కసారిగా పాపులర్ అయింది ఈ భామ. తర్వాత తన బోల్డ్ మాటలతో ఎప్పుడూ వివాదస్పదం అవుతూనే వచ్చింది. తన మాటల్లాగే చేతలూ ఉంటాయి. అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గదు. శ్రీరెడ్డి తరచూ సినీ ఇండస్ట్రీ గురించి రాజకీయాల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ బాగా … Read more

Youngest organ donor: ఆడిపాడే వయసులోనే అవయవ దానం.. ఇదే మొదటి సారట!

Youngest organ donor: ఆ పాప వయసు ఆరేళ్లు… కానీ ఐదుగురి ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన దేశ రాజధాని దిల్లీలో జిరిగింది. నోయిడాలోని ఆరేళ్ల బాలిక రోలి ప్రజా ప్రతిపై గుర్తు తెలియని దుండగలు కాల్పులు జరిపారు. కాల్పు ఈ దుర్ఘటనలో బాలిక రోలి ప్రజా ప్రతి తీవ్రంగా గాయపడింది. ఆ బాలికను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ బాలిక రోలీ ప్రజా ప్రతి కోమాలోకి వెళ్లింది. ఆ పాపను కాపాడేందుకు … Read more

Inspiring news: పట్టు వదల్లేదు.. అనుకున్నది సాధించాడు.. ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన కథ

Inspiring news: ఇండియాలోనే ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలైన ఐఐటీల్లో చదువుకోవాలని చాలా మందికి కోరిక ఉంటుంది. దీని కోసం ఎంతో కష్టపడతారు. చిన్నప్పటి నుండి ఐఐటీల కోసమే చదివే వారు చాలా మందే ఉంటారు. ఐఐటీ ఫౌండేషన్ ఉన్న విద్యాసంస్థల్లో చేరి చదవడం మొదలు పెడతారు. గేట్ లాంటి పరీక్షలు రాసి ఐఐటీలో సీటు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పరీక్షల్లో గేట్ ఒక్కటి. అలాంటిది కష్టపడి ఐఐటీలో సీటు సాధించి తర్వాత … Read more

Interesting news: తాళి కట్టిన తర్వాత పోలీసులు వచ్చారు.. భర్త స్థానంలో మరిది వచ్చాడు

Interesting news: పెళ్లి మండపంలో వేడుక జరుగుతుంది. బంధుమిత్రులంతా హాజరవుతారు. ఇంకాసేపట్లో తాళి కడతారు అనగా పోలీసు ఎంటరవుతారు. ఆపండి అంటారు. ఇదంతా సినిమాల్లో కనిపించే సన్నివేశం. అయితే అలాంటివి నిజ జీవితంలోనూ కొన్ని సార్లు జరుగుతుంటాయి. కట్నం, మర్యాదల విషయాల్లో పెళ్లి వేడుకల్లో గొడవలు జరగడం చాలా చూసే ఉంటాం. అలాంటి ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఓ ఘటన ఇప్పుడు చాలా మందిని ఆలోచింపజేస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా పరిధది తాజ్ … Read more

Satyanarayana vratam: ఈనెలలో సత్యనారాయణ స్వామి వ్రతానికి మంచి ముహూర్తం ఎప్పుడు ఉన్నాయంటే..?

Satyanarayana vratam: సత్యనారాయణ స్వామి వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పురాణాల్లోనూ ఈ వ్రతంపై ఎంతో ముఖ్యంగా ప్రస్తావించిన విషయం చాలా మందికి తెలిసిందే. సత్య నారాయణ స్వామి ఎంత పవర్ ఫుల్ లో సత్యనారాయణ స్వామి వారి వ్రతం సమయంలో చెప్పే కథల ద్వారా తెలుస్తుంది. భక్తితో ఆరాధిస్తే ఆ స్వామి వారు ఎవరినైనా ఆదుకుంటారనేదానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కొత్తగా పెళ్లైన జంటలు చేస్తుంటారు. అలాగే కొత్త ఇంట్లోకి గృహ … Read more

Jabardasth: జబర్దస్త్ కమెడియన్ గీతూ రెమ్యునరేషన్ అంత ఉంటుందా..?

Jabardasth: తెలుగు టీవీ ఛానళ్లలో నవ్వించే ప్రోగ్రాం ఏదైనా ఉంది అంటే అది జబర్దస్త్ మాత్రమే. జబర్దస్త్ కు పోటీగా చాలా ప్రోగ్రామ్స్ ను మిగతా ఛానల్స్ తీసుకువచ్చినా ఏ ఒక్కటి కూడా జబర్దస్త్ బీట్ చేయలేకపోయాయి. వచ్చిన దారిలోనే వెనక్కి పోయాయి. జబర్దస్త్ లో బూతు ఎక్కువగా ఉంటుందని అందరూ అంటారు. కానీ ఎక్కువగా అదే ప్రోగ్రాం ను చూస్తారు. అయితే ఒకప్పుడు జబర్దస్త్ కార్యక్రమంలో లేడీ కంటెస్టెంట్ అస్సలే కనిపించే వారు కాదు. మగవారే … Read more

Join our WhatsApp Channel