Green KumKum Laxmi : ఆకుపచ్చ కుంకుమతో అదృష్టం వరిస్తుందా..? ఇంట్లో డబ్బుల గలగలేనా..?

green-kumkum-laxmi-green-kumkum-lakshmi-kuberan-kungumam

Green KumKum Laxmi : డబ్బు.. ఇదంటే ఇష్టం లేని వారు ఈ భూమ్మిద ఎవరూ ఉండరు. ఎందుకంటే మనిషి ఉన్న సమస్యల్లో ఇదే పెద్దది. దీనితో ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. అయితే ప్రపంచాన్ని శాసించే డబ్బుకు అధిపడి కుబేరుడు. అందుకే ఆయన గోవిందునికి సైతం అప్పు ఇచ్చారు. దీన్ని బట్టి కుబేరుడు ఎంత ధనవంతుడో అర్థం అవుతుంది. ఇండియన్ కల్చర్‌లో పసుపు, కుంకుమలు సౌభాగ్యానిని గుర్తులు. అందుకే పసుపు, కుంకుమను దేవతా స్వరూపంగా భావిస్తుంటారు. … Read more

Join our WhatsApp Channel