Ramya krishna : ఆహాలో వస్తున్న డ్యాన్స్ షోలో కనిపించబోతున్న లేడీ సూపర్ స్టార్ రమ్యకృష్ణ..!
Ramya krishna : రాజమాత శివగామిగా నటించి మెప్పించారు రమ్యకృష్ణ. లేడీ సూపర్ స్టార్ గా ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోని చాలా భాషల్లో వచ్చిన సినిమాల్లో నటించారు రమ్య కృష్ణ. అందంతో, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆ కాలం నుండి నేటికీ తనదైన శైలి కలిగిన పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం, తమిళా భాషా చిత్రాల్లో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. … Read more