TRS vs BJP : తిరిగి తెరాసలోకి ఈటల రాజేందర్.. కేటీఆర్ స్పందన!
TRS vs BJP : దేశంలోని అన్ని వ్యవస్థల్లాగే ఎన్నికల సంఘాన్ని కూడా బీజేపీ గుప్పిట పెట్టుకుందని, ప్రధాని మేదీకి దమ్ము ఉంటే తెలంగాణలో ముందుస్తు ఎన్నికలకు ఆదేశించాలని మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సర్వేలు చేసేంత సీన్ రాష్ట్రంలో బీజేపీకి, కాంగ్రెస్ కి లేదని విమర్శించారు. అయినా ఏ పార్టీ సర్వే చేసినా అందులో తెరాస గెలుస్తుందనే విషయమే బయటకొస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం సై అంటే అసెంబ్లీని ఇప్పుడే రద్దు చేసేందుకైనా సీఎం కేసీఆర్ … Read more