Viral Video: బుడ్డ చెఫ్.. దోశని మామూలుగా తిప్పట్లేడుగా, చూడండి మీరే!
Viral Video: చిన్న పిల్లలు ఏం చేసినా చాలా ముద్దుగా అనిపిస్తుంది. బుడి బుడి అడుగులు వేసే దగ్గర నుండి వారి నోటి నుండి వచ్చే అచ్చీ రాని మాటలు చాలా నవ్వు తెప్పిస్తాయి. వారి అల్లరి పనులు భలే సరదాగా ఉంటాయి. సోషల్ మీడియా వచ్చాక ఈ వీడియోలు చాలానే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో బుడ్డోడి వీడియో ఒకటి చూస్తే చాలు.. ఇక అలాంటివే అన్నీ కనిపిస్తుంటాయి. అందులో ఆ పిల్లలు చేసే అల్లరి భలే నవ్వు … Read more