Kidney Stones : శరీరంలో నీరు తగినంత లేకుంటే ఈ ప్రాణాంతక వ్యాధి వస్తుంది జాగ్రత్త.. రోజుకు ఎంత నీరు తాగాలంటే?
Kidney Stones : నీరు జీవనాధారం.. నీరు లేకుండా ఏ జీవి కూడా బతకలేదు. ఈ మాటను చిన్నప్పటినుంచి వినే ఉంటాం. మన శరీరం చురుకుగా ఉండాలంటే నీరు చాలా ముఖ్యం. నీరు మన శరీరానికి తక్షణ శక్తిని అందించే ఖనిజం. నీరు శరీరంలోని టాక్సిన్స్‌ని తొలగిస్తుంది. నీరు లేకుండా మన శరీరం సరిగా పనిచేయదు. ఈ విషయం తెలిసినా చాలా మంది తక్కువ నీళ్లను తాగుతున్నారు. దీని కారణంగా, వారి శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అనేక … Read more