KGF 2 Movie Release Date : కేజీఎఫ్ 2 ఫ్యాన్స్‌కు పండగే.. ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది.. ఆ తేదీనే పక్కా రిలీజ్..!
KGF 2 Movie Release Date : కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన కేజీఎఫ్: చాప్టర్ 1 మూవీ ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. శ్రీనిధి శెట్టి జోడీగా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసుల రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా ఆ మూవీకి సీక్వెల్‌గా ‘KGF : చాప్టర్ 2’ మూవీ రాబోతోంది. ఎప్పటినుంచో కేజీఎఫ్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ … Read more