Ketu Transit 2025 : కేతు సంచారంతో ఈ 5 రాశుల వారు కుబేరులు అవుతారు.. పట్టిందల్లా బంగారమే.. డబ్బుకు ఇక కొదవే ఉండదు..!
Ketu Transit 2025 : ఈ 2025 సంవత్సరం కేతు సంచారం అనేక రాశుల జీవితాలను మార్చబోతోంది. ఈ సంవత్సరం మే నెలలో కేతువు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిషశాస్త్రంలో కేతువు ఏ వ్యక్తినైనా రాజు నుంచి పేదవాడిగా పేదవాడి నుంచి ధనవంతుడిగా మార్చగలదు. కేతువు సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు, మేషం, మిథునం సహా 5 రాశుల జీవితాల్లో ఇది ఒక ప్రత్యేక బహుమతిని తెస్తుంది. కేతువు సంచారం కారణంగా, ఈ రాశుల వారికి అకస్మాత్తుగా నిలిచిపోయిన డబ్బు తిరిగి … Read more