Kasthuri comments on kl rahul : కేఎల్ రాహుల్ అండర్ వేర్ పై కస్తూరి కామెంట్లు.. ఇదేందమ్మా ఇది!
Kasthuri comments on kl rahul : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ గురించి అందరికీ తెలిసిందే. ఇందులో ఉండే హీరోయిన్ కోసం, ఈ సీరియల్ కోసం తెలుగింటి ఇల్లాలందరూ తెగ వేచి చూస్తుంటారు. అయితే ప్రస్తుతం ఈ సీరియల్ రేటింగ్ లో దూసుకెళ్తుంది. దీంతో ఈ సీరియల్ లో హీరోయిన్ గా నటించే కస్తూరికి చాలా పేమ్ వచ్చింది. అయితే ఈమె తనకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో … Read more