Viral video : స్ర్పింగులా వంగిపోయే రబ్బర్ యువకుడి గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
Viral video : ఆ అబ్బాయికి 23 ఏళ్ల వయసు. ఎలా పడితే అలా స్ర్పింగులా వంగి పోగలడు. శరీరాన్ని ఎటు పడితే అటు రబ్బరులా సాగదీయగలడు. ఒంట్లో ఏమాత్రం ఎముకలు లేనట్లుగా ప్రతీ అవయవాన్ని మెలి తిప్పగల సాహసి. ఒక్క మాటలో చెప్పాలంటే అతడిని అందరూ రబ్బర్ బాయ్ అని పిలుస్తారు. అక్కడి వాళ్లకు ఈ యువకుడు చాలా బాగా తెలుసు. ముఖ్యంగా ఈ అబ్బాయి తన శరీరంలోని పొట్ట, నడుము, తొంటితో పాటు తలను … Read more