Karthika Deepam Serial : ‘కార్తీక దీపం’ ఫేం ‘మోనిత’ నిజ జీవితం గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!
Karthika Deepam Serial : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ‘కార్తీక దీపం’ సీరియల్ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియ కుండా ఉండదు. ఈ సీరియల్ టైం అయ్యింది అంటే చాలు ఎక్కడున్నా టీవీల ముందు వాలిపోతారు. ఇందులో డాక్టర్ బాబు, దీప.. తర్వాత మళ్లీ అంత డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఎవరిది అంటే విలన్ రోల్ పోషిస్తున్న ‘మోనిత’ది అని ఎవరైనా చెబుతారు. ఈ సీరియల్ ప్రస్తుతం టీఆర్పీ రేటింగ్‌లోనూ దూసుకుపోతోంది. అయితే, ఇందులో … Read more