Karnataka Man : బెంగళూరులో మరో ‘అతుల్ సుభాష్’ ఆత్మహత్య.. భార్య ఎదుటే ప్రాణాలు విడిచాడు..!
Karnataka Man : కర్ణాటక రాజధాని బెంగళూరులో మరో ఆత్మహత్య కలకలం సృష్టించింది. బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన ఇంకా మరవకుండానే బెంగళూరులోని నాగరభావి ప్రాంతంలో మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య విడాకుల పిటిషన్ను ఉపసంహరించుకోకపోవడంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గురువారం (జనవరి 23) జరిగింది. మృతుడికి భార్య విడాకులు ఇవ్వడం ఇష్టం లేదని తెలిపింది. మనస్పర్థలతో విడిగా ఉంటున్న దంపతులు : మృతుడి భర్త పేరు మంజునాథ్ అని … Read more