Kamya punjabi : ఆవురావురుమంటూ పానీపూరి తింది.. కానీ లక్ష రూపాయలు మర్చిపోయిందా నటి!
Kamya punjabi : పానీపూరి పేరు వింటే చాలు అమ్మాయిలు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఎంత పెద్ద పార్టీ ఇస్తామన్నా అంత ఆసక్తి చూపించని అమ్మాయిలు పానీ పూరి అంటే ఎగబడి వస్తుంటారు. పానీ పూరి తింటుంటూ ఈ లోకాన్నే మర్చిపోతుంటారు. అందుకు మనం చూడబోయే వార్తే నిదర్శనం. ఓ హీరోయిన్ పానీపూరి తింటూ ఆ మైకంలో లక్ష రూపాయలు ఉన్నకవర్ ను షాపులోనే మర్చిపోయింది. ఇంతరు ఆ హీరోయిన్ ఎవరు, ఆ తర్వాత … Read more