Bimbisara Pre Release Event : బింబిసార ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ సందడి.. నందమూరి ఫ్యాన్స్‏కు డబుల్ ట్రీట్..!

Kalyan Ram's Bimbirsara Pre Release Event for Junior NTR as Chief Guest

Bimbisara Pre Release Event : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం బింబిసార. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతున్న ఈ మూవీలో హీరోయిన్ గా కేథరిన్, సంయుక్త మీనన్ నటించారు. ఈ మూవీ ఆగస్టు 5న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. బింబిసార టీజర్ ట్రైలర్, పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. … Read more

Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ ఫ్యామిలీని చూశారా?.. క్యూట్ ఫ్యామిలీ పిక్ వైరల్..!

Nandamuri Hero Kalyan Ram Family Cute Photo Viral on Social Media

Kalyan Ram : నందమూరి కల్యాణ్ రామ్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా? ఎప్పుడు నందమూరి ఫ్యామిలీలో కల్యాణ్ రామ్ తప్ప ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి ఫొటోలను ఎప్పుడు షేర్ చేయలేదు. అయితే కల్యాణ్ రామ్ ఫ్యామిలీకి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లక్ష్మీ కళ్యాణం మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరో నందమూరి కళ్యాణ్ రామ్ అడుగుపెట్టాడు. మొదటి సినిమాతోనే అభిమానులను సంపాదించుకున్నారు. నందమూరి హరికృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్ … Read more

Kalyan Ram : అసెంబ్లీలో ఆడవాళ్లను కించపరుస్తారా అంటూ కళ్యాణ్ రామ్ ఫైర్… 

Kalyan-Ram

Kalyan Ram : ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. నందమూరి వారసులైన ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ మాట్లాడుతూ ఈ ఘటన చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. అసలు అసెంబ్లీలో ఇంట్లో ఉన్న స్త్రీల గురించి ప్రస్తావించడం అవసరమా? అని ప్రశ్నించారు. నందమూరి కల్యాణ్ రామ్ మాట్లాడుతూ…. అసెంబ్లీ దేవాలయం లాంటిది. అక్కడ ఎంతో మంది చదువుకున్న వ్యక్తులు, మేధావులు ఉంటారు. అలాంటి చోట ఓ మహిళను ఇలా దూషించడం సరికాదని అన్నారు. స్త్రీలను … Read more

Join our WhatsApp Channel