Kajal agarwal baby boy: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్..!

టాలీవుడ్ అందాల భామ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే కాజల్ అగర్వాల్ కుటుంబం ఈ శుబవార్తను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ బాలీవుడ్ మీడియా వర్గాలు మాత్రం ఈ వార్తను ధృవీకరించేశాయి. కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ దంపతులు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారనే విషయాన్ని తమ కథనాల్లో స్పష్టం చేశాయి. దక్షిణాది సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా రాణిస్తున్న కాజల్ అగర్వాల్.. ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో ప్రేమలో … Read more

Join our WhatsApp Channel