Kajal Aggarwal : ఫొటోలతో షాక్ ఇచ్చిన కాజల్.. గర్భవతి అయింది అంటున్న నెటిజన్లు..
Kajal Aggarwal : సోషల్ మీడియా యుగంలో జనాలకు పెద్దగా పనిలేకుండా పోయింది. తమను కొందరు తెగ ఇబ్బంది పెడుతున్నారని సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ జీవితంలో ఏది జరిగినా మా కంటే ముందే మీరు మాట్లాడుకోవడం ఏంటని మండిపడుతున్నారు. ఏదైనా విశేషం ఉంటే మేమే చెబుతాం కదా.. ఆ మాత్రం దానికి పోస్టులు, కామెంట్స్ రూపంలో ఎందుకు విషప్రచారం చేస్తున్నారని కొందరు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారని తెలిసింది. తాజాగా కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ … Read more