Junior ntr : జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ నెంబర్ లీక్.. గ్యాప్ లేకుండా చేస్తూనే ఉన్నారట పాపం!
Junior ntr : ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన నటనకు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ చాలా మంది అభిమానులు ఉన్నారు. నటనలో జూనియర్ ఎన్టీఆర్ కు సీనియర్ ఎన్టీఆర్ అంశ వచ్చిందనే అంటారు. కేవలం నటన మాత్రమే కాకుండా డ్యాన్సుల్లోనూ తన మార్కు చూపిస్తాడు ఎన్టీఆర్. టాలీవుడ్ లో మంచి గ్రేజ్ ఉన్న డ్యాన్స్ చేసే అతి కొద్ది మంది నటుల్లో ఎన్టీఆర్ ముందు వరుసలో … Read more