Job notifications: నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే జాబ్ నోటిఫికేషన్స్
నిరుద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగార్థులకు సర్కారు శుభవార్త చెప్పనుంది. వచ్చే నెల మొదటి వారం లోపు ఒకటి లేదా రెండు ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 34 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతించినట్లు అధికారులు అంటున్నారు. నోటిఫికేషన్ల జారీకి ముందు చేయాల్సిన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ కసరత్తు నెలాఖరులోపు పుర్తి అవుతుందని అధికారులు చెబుతున్నారు. అటు స్థానికత నిర్ధరణ కోసం ఓటీఆర్ లో సవరణ చేసుకునేందుకు అభ్యర్థులు ఇంకా … Read more