Jabardasth vinodini : తండ్రైన జబర్దస్త్ వినోదిని.. లక్ష్మీదేవి పుట్టిందంటూ ఫొటోలు షేర్!
Jabardasth vinodini : జబర్దస్త్ చూసే వాళ్లకు వినోదిని తెలియని వాళ్లుండరు అంటే అతిశయోక్తి కాదు. అబ్బాయే అయినా ప్రతీ స్కిట్ లో అమ్మాయి వేషం వేస్కొని అందిరినీ అలరిస్తుంటాడు. మగతనాన్ని పక్కన పెట్టి మూతిన మీసం తీసి ఆడ వేశం కట్టిన వినోద్… ఎన్నెన్నో కష్టాలను ఎదుర్కున్నాడు. చాలా మంది ఈయన నిజంగానే అమ్మాయంటూ అనేవారు. అందర్నీ నవ్వించే ఈయన కొన్ని వందల సార్లు నవ్వుల పాలయ్యాడు. ఇలాంటి వారికి ఎవరైనా అమ్మాయిని ఇస్తారా అనే … Read more