Abhishek Sharma : 8 సిక్సర్లతో అద్భుత అర్ధ సెంచరీ.. గురు యువరాజ్ సింగ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ..!
Abhishek Sharma : టీమ్ ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్యంసక బ్యాటింగ్‌కు పేరుగాంచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనూ అలాంటిదే కనిపించింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 250 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో హాఫ్ సెంచరీ సాధించి ఇంగ్లండ్ బౌలర్లకు గట్టి షాకిచ్చాడు. దీంతో టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్‌ను కూడా సమం చేసి ప్రత్యేక రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్‌పై టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత్ … Read more