Insta new features : ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్.. అదిరిపోయే ఫీచర్లు!
Insta new features : ఇన్ స్టా గ్రామ్ యూజర్లకు ఆ సంస్థ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఫొటో షేరింగ్ ప్లాట్ ఫారమ్ ఇన్ స్టా గ్రామ్ యూజర్ల సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. రీల్స్ ను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడం మరింత సులువు కానుంది. అంతే కాదండోయ్ వీడియో క్రియేటర్ల కోసం ఏకంగా మూడు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఇన్ స్టా గ్రామ్ నుంచి ఫేస్ బుక్ కి క్రాస్ పోస్టింగ్ తో … Read more