Amla juice : పరగడుపున ఈ రసం తాగారంటే చాలు.. అన్ని సమస్యలకు చెక్ పెట్టొచ్చు!

Amla juice : ఉసిరికాయ.. ఈ పేరు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లురుతాయి. పుల్లగా ఉండే ఈ ఉసిరికాయలో అనేకమైన ఖనిజాలు, విటామిన్లు పుష్కలంగా ఉంటాయి. విటామిన్ సి అత్యధికంగా ఉండి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది. జలుబు, దగ్గును సులువుగా తగ్గిస్తుంది. అలాగే కంటి చూపును మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇన్ని లాభాలను కల్గించే ఈ ఉసిరి కాయ రసాన్ని ప్రతి రోజూ ఉదయం పరగడపున తాగితే మరిన్ని … Read more

Join our WhatsApp Channel