Samantha : ఆ హీరోను ఇక ఎప్పుడూ నమ్ముతా.. సమంత సెన్సేషనల్ పోస్ట్..
Samantha : బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత అక్కినేని నాగచైతన్యకు డైవోర్స్ ఇచ్చిన సంగతి అందరికీ విదితమే. అయితే, డైవోర్స్ మ్యాటర్ తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయిపోయింది సమంత. చాలా మంది తనను ట్రోల్స్ చేస్తున్నప్పటికీ వాటికి సమాధానాలిస్తు ముందుకు సాగుతున్నది. తాజాగా సమంత ఇక నుంచి ఆ హీరోను ఎప్పటికీ నమ్ముతానని సంచలన పోస్టు పెట్టింది. ఇంతకీ ఆ హీరో ఎవరు.. ఎందుకు సమంత ఆ హీరోను నమ్ముతున్నదంటే.. సమంత తన కెరీర్‌లో తొలిసారి … Read more