ICICI Bank : ఐసీఐసీఐ బ్యాంకు కొత్త రూల్.. ఇక మీ ఖాతాలో మినీమం బ్యాలెన్స్ రూ. 50వేలు ఉంచాల్సిందే.. లేదంటే..?
ICICI Bank : ప్రైవేట్ రంగ బ్యాంకు ICICI బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ లిమిటెడ్ అమాంతం పెంచేసింది. ఇప్పుడు ICICI బ్యాంక్ ఖాతాదారులు కనీసం రూ. 50,000 సగటు బ్యాలెన్స్‌ను మెయింటైన్ చేయాలి.