Jabardasth Kiraak RP : జబర్దస్త్పై కిర్రాక్ ఆర్పీ షాకింగ్ కామెంట్స్.. అంతా నిజమే.. ఇవిగో ఫ్రూప్స్!
Jabardasth Kiraak RP : బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో (Jabardasth Comedy Show) అంటే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులను ఈ కామెడీ షో అంతగా ఆకట్టుకుంటోంది. ఎంతోమంది జబర్దస్త్ ద్వారా అనేక సినిమా అవకాశాలను దక్కించుకున్నారు. చాలామంది జబర్దస్త్ కమెడీయన్ల కెరీర్ గ్రాఫ్ కూడా పెరిగిపోయింది. అలా తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్న జబర్దస్త్ షో ఎంతో మంది ఆర్టిస్టులను వెలుగులోకి తెచ్చింది. జబర్దస్త్ అనే పేరును … Read more