Silpa Chowdary Scam : టాలీవుడ్‌లో శిల్పా చౌదరి మరో సంచలనం.. రూ.100 నుంచి 200 కోట్ల కుంభకోణం..?
Silpa Chowdary Scam : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక వార్త సంచలనం అవుతూనే ఉంటుంది. తాజాగా ఫిలిం ఇండస్ట్రీలో వ్యాపారవేత్త శిల్పా చౌదరి చీటింగ్ వ్యవహారం చిత్రపరిశ్రమలో మరో బాంబ్ పేల్చింది. కిట్టీ పార్టీల పేరుతో అధిక వడ్డీ ఆశచూపి పలువురు ప్రముఖులనే కాకుండా సెలబ్రిటీల కుటుంబ సభ్యులను మచ్చిక చేసుకుని వారిని రూ. కోట్లకు ముంచినట్టు తెలుస్తోంది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. … Read more