Husband murder: పెళ్లైన కొన్నాళ్లకే ప్రియుడిని ఇంటికి రప్పించి.. భర్తను చంపి పారిపోయింది!

Husband murder: ఈ మధ్య తరచుగా భార్యను చంపిన భర్త, భర్తను చంపిన భార్య.. ప్రియుడి, ప్రియురాలి కోసం పెళ్లి చేసుకున్న వాళ్లను చంపడం పరిపాటిగా మారింది. ఏ పేపర్ తిరగేసినా, ఏ ఛానెల్ చూసినా ఇలాంటి వార్తలే దర్శనం ఇస్తున్నాయి. అయితే తాజాగా బీహార్ లోని సరన్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఓ నవ వధవు తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే కడతేర్చింది. అనంతరం ఇంటికి తాళం వేసి పారిపోయింది.విషయం గుర్తించిన కుటుంబ … Read more

Join our WhatsApp Channel