Horoscope: ఈరెండు రాశుల వాళ్లు ఈరోజు శత్రువుల జోలికి అస్సలే వెళ్లకండి..!
Horoscope: ఈరోజు అనగా ఆగస్టు 9వ తేదీ మంగళవారం రోజు పన్నెండు రాశుల వాళ్లు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ముఖ్యంగా ఈరెండు రాశుల చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఈరోజు అస్సలే శత్రువుల జోలికి పోకూడదని అంటున్నారు. మేష రాశి.. మేష రాశి వాళ్లు చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఎవ్వరితోనూ విభేదించకండి. ముఖ్యంగా శత్రువులకు దూరంగా … Read more