Ayurvedic Tips for Cough : ఊపిరాడనంతగా దగ్గు వస్తుందా..? ఒకే ఒక్క ఆయుర్వేద చిట్కా..!
Ayurvedic Tips for Cough : వాతావరణం మారుతున్న కొద్దీ కొందరిలో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. వర్షాకాలంలో జలుపు, జ్వరం, తలనొప్పి ఎలా వస్తుంటాయో.. శీతాకాలంలో కొందరికి శ్వాస సంబంధిత సమస్యలు, దగ్గు, కఫం, పొడి దగ్గు, ఊపిరాడనంతగా దగ్గుతో పాటు ఛాతీలో మంట బాధిస్తుంటాయి. అయితే, ఇలాంటి అనేక ఆరోగ్య సమస్యలకు ఒకే ఒక్క ఔషధాన్ని మీ వంటింట్లోనే తయారు చేసుకోవచ్చని ఆయుర్వేదం నిపుణులు చెబుతున్నారు. ఈ మిశ్రమాన్ని ఉదయం, రాత్రివేళ తీసుకుంటే దగ్గు, కఫం, … Read more