Karthika Deepam Serial : కార్తీకదీపం హిమకు సన్మానం.. వైరల్ అవుతున్న వీడియో!

Karthika Deepam Serial

Karthika Deepam Serial : కార్తీక దీపం సీరియల్ గురించి అందులో నటించే నటుల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వంటల్ల, డాక్టర్ బాబు, సౌందర్యతో పాటు హిమ, శౌర్య పాత్రలకు కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ మధ్యే ఈ సీరియల్ లోని హిమ, శౌర్య పాత్రలు పెద్ద వాళ్లయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ పాత్రల్లో గతంలో నటించిన చిన్నారులకు బదులుగా వేరే వాళ్లు నటిస్తున్నారు. … Read more

Join our WhatsApp Channel