Diabetic Patients: మధుమేహ రోగులకు తీపి కబురు, ఏంటంటే?
Diabetic Patients: మధుమేహ రోగులకు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ మెడికల్ రీసెర్స్ తీపి కబురు చెప్పింది. ఒకసారి టైప్-2 డయాబెటిస్ బారిన పడితే ఇక జీవితాంతం మందులు వాడాల్సిందేనన్న వార్త నిజం కాదని.. డయాబెటిస్ నుంచి పూర్తిగా కోలుకోవచ్చని తెలిపింది. నిత్యం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లను సగం శాతానికి తగ్గించుకోవడం, అదే సమయంలో ప్రోటీన్ల శాతాన్ని పెంచుకోవడం ద్వారా షుగర్ వ్యాధిని శాశ్వతంగా దూరం చేసుకోవచ్చని వివరిస్తోంది. మధుమేహం బారిన పడబోయే వాళ్లు షుగర్ రాకుండా నివారించుకోవచ్చని … Read more