Rain forecast in hyderabad: హైదరాబాద్ కు భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ హెచ్చరికలు!
నెల రోజులుగా ఎండలో మండిపోయిన ప్రజలు… ఈ రోజు చల్లటి వాతావరణం ఉపశమనాన్ని ఇస్తోంది. అయితే రోజూ ఎండలు, వేడి గాలులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్న వారంతా ఈరోజు బయటబయటే తిరుగుతూ… చల్ల దనాన్ని ఆనందిస్తున్నారు. అయితే ఆకాశం అంతా మేఘాలు కమ్ముకున్నాయి. హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రానున్న గంటలో హైదరాబాద్‌లో వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అయితే వర్షం కురిస్తే వాతావరణం అయినా చల్లబడుతుందని … Read more