Interesting news: వర్షంతో పాటు వచ్చి పడ్డ భారీ ఇనుప బంతులు.. అవి ఏమిటంటే..?
Interesting news: ఆకాశం నుంచి రాళ్లు పడుతుంటాయి. రాళ్లు అంటే వడగండ్లు, అంటే ఐస్ ముక్కలు. దానినే రాళ్ల వాన అని కూడా అంటారు. అలాగే కొన్ని చోట్ల కప్పలు పడ్డాయన్న వార్తలు కూడా వినే ఉంటారు. కొన్ని కోట్ల భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి చేపలు పడటం కూడా తలెత్తిన వార్తలు వినే ఉంటారు చాలా మంది. అలాగే ఆకాం నుంచి వస్తువులు కింద పడటం తరచూ అక్కడక్కడా జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో గ్రహాంతరవాసులు ఉన్నారన్న … Read more