Zomato Delivery boy: చంటి పిల్లను భుజాన కట్టుకొని.. జొమాటో డెలివరీ చేస్తున్న తండ్రి!
Zomato Delivery boy: తమ పిల్లలను కాపాడుకునేందుకు, కంటికి రెప్పలా కాచుకునేందుకు తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు అయనా పడతారు. తమ పిల్లలను ఉన్నత స్థానాల్లో చూసేందుకు ఎన్ని …