Health tips: అధిక రక్తపోటును అదుపులో ఉంచే ఆహార పదార్థాలు ఇవే..!
ఉప్పుతో అధిక రక్తపోటు ముప్పు తప్పదు… మందులు వాడుతూనే శారీరక శ్రమ, సమపాళ్లలో ఆహారం తీసుకుంటే అధిక రక్తపోటును అదుపులోకి తీసుకొని రావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. సోడియం ఉన్న ఆహారం తగ్గించి పొటాషియం ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. అధిక రక్తపోటును అదుపులో ఉంచే ఆహార నియమాల గురించి పోషకాహార నిపుణురాలు అంజలీదేవి పలు విషయాలు వెల్లడించారు. ఎక్కువ కొవ్వు పదార్థాలు తని వ్యాయామం చేయకపోయినా రక్ నాళాలు గట్టి పడిపోతాయి. అలాగే రక్త నాళాల్లో సాగే … Read more