Health Insurance : పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్ని ఆసుపత్రుల్లోనూ ‘క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్’.. కొత్త మార్గదర్శకాలివే..!
Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్‌వర్క్ ఆస్పత్రులపైనే ఆధారపడాల్సిన పనిలేదు. మీ పాలసీ ఒప్పందంతో సంబంధంతో లేకుండా అన్ని ఆస్పత్రుల్లోనూ క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ చేయించుకోవచ్చు. ఇప్పటివరకు, పాలసీదారులు తమ ఆరోగ్య బీమా పాలసీలో ఉన్న ఆసుపత్రులను చికిత్స కోసం వెతుకుతూనే ఉన్నారు. కానీ, జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ (GIC) ఇప్పుడు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ‘క్యాష్‌లెస్ ఎవ్రీవేర్’ చొరవతో పాలసీదారులు ఎటువంటి … Read more