Headache: తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నార.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే తల నొప్పి మాయం!
Headache : ప్రస్తుత జీవన శైలిలో తలనొప్పి అనేది సాధారణమైన సమస్య మారిపోయింది, సాధారణ సమస్య కానీ బాగా వేధించే సమస్య అని కూడా చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో వెంటనే తగ్గిపోతుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా సమయం బాధిస్తుంది. దీనివల్ల కుటుంబంతో సమయం గడపలేరు, నలుగురితో కలిసి ఆనందంగా గడపలేరు. వృత్తిపరంగా కానీ ఇంకా ఏదైనా పని కానీ ఏకాగ్రతతో చేయలేరు. కొంతమంది తలనొప్పి నుంచి ఉపశమనం కోసం మాత్రలు వాడుతూ ఉంటారు, కానీ … Read more