HDFC Bank Minimum Balance : HDFC కస్టమర్లకు బిగ్ షాక్.. ఇకపై ఖాతాలో రూ. 25వేలు కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిందే.. లేదంటే జరిమానా!

HDFC Bank Minimum Balance

HDFC Bank Minimum Balance : ఆగస్టు 1, 2025 నుంచి మెట్రో, అర్బన్ శాఖలలో తెరిచిన కొత్త ఖాతాలలో నెలవారీ సగటు బ్యాలెన్స్ రూ. 25,000 ఉంచడం తప్పనిసరి. గతంలో ఈ లిమిట్ రూ. 10,000 ఉండేది.

Join our WhatsApp Channel