Navya swamy : వామ్మో ఏంటీ రచ్చ తల్లులు… హరితేజ, నవ్యస్వామిలపై కామెంట్లు!

Hariteja and navya swamy latest video goes to viral

Navya swamy : హరితేజ, నవ్య స్వామిలు ఎంత క్లోజ్ యో అందరికీ తెలిసిన విషయమే. అయితే హరితేజ భర్త కన్నడ అతను కావడం వల్లే తామిద్దరం అంత క్లోజ్ అయ్యాం అని నవ్య స్వామి చెప్పుకొచ్చింది. హరితేజ భర్త తాను ముందు ఫ్రెండ్స్ అవ్వగా.. ఆ తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యామని నవ్య స్వామి వివరించింది. ఇలా మొత్తానికి హరి తేజ, నవ్య స్వామ, కస్తూరీ ఫేం ఐశ్వర్య చాలా దగ్గరయ్యామని వెల్లడించింది. అయితే ఈ … Read more

Join our WhatsApp Channel