Hyderabadi haleem : హలీమ్.. ఒక్కసారి తిని చూడండి.. మళ్లీ తినకుండా ఉండలేరు!
Hyderabadi haleem : హలీమ్.. ప్రత్యేకంగా రంజాన్ సీజన్ లో దొరికే ఈ వంటకం అంటే చాలా మంది ఇష్టపడతారు. రంజాన్ మాసం ఆరంభం అయ్యాక విధి విధికి, గల్లీ గల్లీకి ఒక హలీమ్ దుకాణం వెలుస్తుంది. ప్రతి దుకాణం వద్దా ఎప్పుడు జనాలు కనిపిస్తూనే ఉంటారు. ఈ వంటకాన్ని చాలా మంది చాలా ఇష్టంగా తింటారు. హలీమ్ ఎంతో రుచిగా ఉంటుంది. అందుకే దీని పేరు వింటే చాలు చాలా మందికి నోరూరుతుంది. అలాగే ఇందులో పోషకాలు … Read more