Hair Problems: జుట్టు నల్లగా, ఒత్తుగా కావాలంటే ఈ నూనె రాయాల్సిందే..!
Hair Problems: జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారి సంఖ్య ప్రస్తుత కాలంలో ఎక్కువ అవుతోంది. పూర్వ కాలంలో వృద్ధులో మాత్రమే మనం జుట్టు సంబంధిత సమస్యలను చూసే వాళ్లం. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రస్తుత తరుణంలో ఈ సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. జుట్టు తెల్లబడడం, జుట్టు రాలడం చుండ్రు జుట్టు చిట్లడం వంటి సమస్యలను మనం జుట్టు సంబంధిత సమస్యలుగా చెప్పుకోవచ్చు. జుట్టు సంబంధిత సమస్యలను తగ్గించుకొని జుట్టును అందంగా, ఆరోగ్యంగా … Read more