Intinti gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి లో గుప్పెడంత మనసు భామలు.. ఎందుకొచ్చారో తెలుసా?
Intinti gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో గుప్పెడంత మనసు సీరియల్ నటీమణులు వసుధార, సాక్షిలు కనిపించబోతున్నారు. కనిపించడమే కాదండోయ్ రిషి నావాడు అంటే నావాడు అంటూ పంచాయత కూడా పెట్టుకున్నారు. ఆ తగువును తులసి తీర్చబోతుండటంతో నేటి ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా మారింది.అయితే ఈ ముగ్గురి ముచ్చట ఎలా సాగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వాళ్లు ఈ సీరియల్ లో ఎందుకు కనిపించారో కూడా చూద్దాం. Intinti gruhalakshmi : తులసి తో వసుధార..రిషి … Read more