Group 1: అభ్యర్థులకు శుభవార్త.. గ్రూప్-1 దరఖాస్తుల గడువు పొడగింపు!
Group 1: గ్రూప్-1 కోసం అభ్యర్థుల దరఖాస్తులకు గడువును పొడగించారు. ఈ నెల 4వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రకటించారు. మంగళ వారం అఱధరాత్రి వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువు విధించిన నేపథ్యంలో… చివరి రోజు 50 వేలకు పైగా దరఖాస్తులు అందాయి. కానీ దరఖాస్తుల స్వీకరణ మొదలైన తొలి వారంలో ఆశించిన మేర స్పందన లేదు. ఓటీఆర్ సవరణ, స్థానికతకు సంబంధించి బోనఫైడ్ అప్ లోడ్ తదితర అంశాల నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియ … Read more