Jobs in Telangana : తెలంగాణలో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు.. రూ.56 వేలు జీతం.. వారంలోపే అప్లయ్ చేసుకోండి..!
Jobs in Telangana : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. కేవలం డిగ్రీ పాసైతే చాలు.. ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు. ఉద్యోగం వస్తే.. నెలకు రూ.25వేల నుంచి రూ.56వేల వరకు వేతనాన్ని పొందవచ్చు. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (Employees’ State Insurance Corporation) పలు ప్రాంతాల్లో కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. తెలంగాణలో హైదరాబాద్ రీజియన్లో అప్రర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ … Read more