Governor Tamilisai : క్లౌడ్ బరస్ట్ కాదు.. ఏం కాదు.. వర్షాలు ఎక్కువ పడ్డాయంతే.. తమిళిసై క్లారిటీ

Governor tamilisai: వర్షాలు ఎక్కువుగా కురుస్తున్నాయని క్లౌడ్ బరస్ట్ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొట్టిపారేశారు. క్లౌడ్ బరస్ట్ కాదు.. ఏం కాదని.. వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి అంతేనని అన్నారు. యానాంలో పర్యటిస్తున్న ఈ ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. క్లౌడ్ బరస్ట్ వైన్ లాంటిదని… దానిని ఎట్టి పరిస్థితుల్లో యానాంలోకి అనుమతించమని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తమిళిసై పర్యటిస్తున్నారు. యానాంలో వరద నియంత్రణకు దీర్ఘకాలిక ప్రణాళిక … Read more

Join our WhatsApp Channel