Postal jobs: పదో తరగతి చదివితే చాలు ఈ ఉద్యోగాలకు అర్హులు!
Postal jobs: కేవలం పదో తరగతి మాత్రమే చదివాం మాకేం ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగాలు అని బాధ పడే వారి కోసమే ఈ న్యూస్. ఈ ప్రభుత్వ కొలువులకు కేవలం పదో తరగతి చదివితే చాలు అర్హులే. అందులోనూ ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం. భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన పోస్టల్ విభాగం దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 38,926 ఖాళీలలను భర్తీ చేయనుంది … Read more