Sridevi drama company: గోరింటాకు కావ్యతో రవికృష్ణ రొమాన్స్.. పైకెత్తుకొని మరీ డ్యాన్స్!
Sridevi drama company: బుల్లితెరపై కనిపించే రవికృష్ణ పేరు వినగానే మనకు నవ్య స్వామి కూడా గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు రవికృష్ణ అంటే గోరింటాకు కావ్య గుర్తొచ్చేలా చేశాడీ సీరియల్ హీరో. ఇందుకు కారణం… కావ్యతో కలిసి రవికృష్ణ రొమాంటిక్ డ్యాన్స్ చేయడం. శ్రీదేవి డ్రామా కంపెనీలో రవికృష్ణ, కావ్యతో ఓ డ్యాన్స్ చేశాడు. ఇందులో డ్యాన్స్ కంటే కూడా రొమాన్స్ యే ఎక్కువగా ఉంది. ఆమెను అక్కడా ఇక్కడా పట్టుకుంటూ, పైకెత్తుకొని మరీ స్టెప్పులు వేశాడు. … Read more