Godfather: మూడు రాజధానులపై మెగాస్టార్ సెటైర్లు, జగన్ గురించేనా?

Godfather to take a dig at today politics

Godfather: దేశవ్యాప్తంగా ఏపీ మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా వికేంద్రీకరణపై అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ వైఖరిని సీఎం జగన్ స్పష్టం చేశారు. తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు. అయితే ఈ టాపిక్ సినిమాల్లోకి డైలాగులు రూపంలోకి రాబోతుందా. ఒకప్పుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో పొలిటికల్ సెటైర్ సినిమాలు వచ్చాయి. అప్పటి రాజకీయ పరిస్థితులను సినిమాలో ఎండగడుతూ సీన్స్, డైలాగులు ఉండేవి. అవి చూసి అంతా … Read more

Join our WhatsApp Channel