Shruti Haasan Beauty Tips : శృతిహాసన్ బ్యూటీ వెనుక అసలు సీక్రెట్ ఇదేనట..!
Shruti Haasan Beauty Tips : అందాల భామ శృతిహాసన్.. తన బ్యూటీ వెనుక అసలు సీక్రెట్ రివీల్ చేసింది. తన ముఖం అందంగా మెరిసిపోవడానికి తాను రోజు ఏం చేస్తుందో రహాస్యం బయటపెట్టేసింది. అందరి వంటింట్లో దొరికే వాటితోనే తన ముఖాన్ని అందంగా చేసుకోవచ్చునని అంటోంది ఈ బ్యూటీ. తన అందానికి ముఖ్యంగా ఎలాంటి పదార్థాలను వాడిందో ఒక్కొక్కటిగా చెప్పుకొచ్చింది. అందంతో పాటు తన ఫిట్ నెస్ సీక్రెట్స్ కూడా చాలా విషయాలను శృతి పంచుకుంది. … Read more