Viral Video: కాలేజీ క్యాంటీన్లో అందరూ చూస్తుండగానే అమ్మాయిల ఫైట్..!
Viral Video: సాధారణంగా ఎవరైనా పోట్లాడుతుంటే చూసిన వాళ్లు.. వాళ్లనే ఆపే ప్రయత్నం చేస్తారు. వారెవరో తెలియకపోయినా ఇదేంటని ప్రశ్నిస్తూ ఆపే ప్రయత్నం చేస్తాం. కానీ కాలేజీ క్యాంటీన్ లోనే ఇద్దరు అమ్మాయిలో గొడవ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకుంటూ గట్టి గట్టిగా అరుచుకున్నారు. అయితే వారి గొడవను కళ్లారా చూస్తున్నారే తప్ప పక్కనున్న స్నేహితులు.. వాళ్లను ఆపే ప్రయత్నం మాత్రం చేయలేదు. ఇంకా కొందరు నవ్వడం, మరికొందరు వీడియో తీయడం గమనార్హం. అయితే ఈ ఘటన ఎక్కడ, … Read more